రియాన్ పరాగ్: ఆకాశమే హద్దుగా చెలరేగిన రియాన్ పరాగ్ వరుసగా 4, 4, 6, 4, 6, 1 రన్స్

రియాన్ పరాగ్

రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో వరల్డ్ క్లాస్ పేస్ బౌలర్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో 25 రన్స్ బాదాడు. ఒకే ఓవర్లో 25 పరుగులు బాదిన రియాన్ పరాగ్.. అదీ బెస్ట్ పేస్ బౌలర్ బౌలింగ్‌లో. మరొక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్. బుధవారం (మార్చి 27) ముంబై ఇండియన్స్ పై ట్రావిస్ హెడ్, అభిషేక్ … Read more